రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న RC17 చిత్రంలో హీరోయిన్గా సారా అర్జున్ ఎంపికయ్యారని వార్తలు వస్తున్నాయి. ధురంధర్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన సారా, చరణ్తో రొమాన్స్ చేయనుందట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
RC17లో రామ్ చరణ్ సరసన సారా అర్జున్?
Source: Asianet Telugu