రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేకర్స్ ఆగస్టు 21న అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా యశ్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.
యశ్ 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి
Source: Great Andhra