జూనియర్ ఎన్టీఆర్ భుజం శస్త్రచికిత్స విజయవంతమైందని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని, రెండు నెలల్లో షూటింగ్‌లో చేరే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక డ్రాగన్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. 2027 జూన్ 11న విడుదల కావొచ్చని ఆయన సోషల్ మీడియాలో సూచించారు.
ఎన్టీఆర్ ఆరోగ్యంపై వైద్యుల క్లారిటీ, డ్రాగన్ రిలీజ్ డేట్ సర్‌ప్రైజ్
Source: Zee Telugu News