టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కల్లు తాగి చూడాలని కోరారు. కల్లు అమృతం లాంటిదని, సాంప్రదాయ కల్లు కొట్టే వృత్తిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కల్లు తాగి చూడండి సీఎం అన్న టీపీసీసీ చీఫ్
Source: Gulte Telugu