మారుతి సుజుకి తమ కార్ల ధరలను పెంచింది. అరేనా డీలర్షిప్లో అల్టో K10, సెలెరియో, బ్రెజ్జా వంటి మోడళ్ల ధరలు రూ.2,500 నుంచి రూ.10,000 వరకు పెరిగాయి. నెక్సా డీలర్షిప్లో బలేనో ధర రూ.30,000 వరకు పెరిగింది. ముడి పదార్థాల ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడమే కారణం.
మారుతి కార్ల ధరలు పెంపు: అల్టో K10 నుంచి బలేనో వరకు
Source: ABP Desam