తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ఎమ్మెల్యే ఎంఆర్ పల్లవి తన పసిబిడ్డతో హాజరయ్యారు. నెలల వయసున్న చంటిబిడ్డను కేర్ గివర్కు అప్పగించి సమావేశాల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో విమర్శలపై స్పందించిన ఆమె తల్లిగా, ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ట్రోలింగ్ సరికాదని స్పష్టం చేశారు.
చంటిబిడ్డతో అసెంబ్లీకి టీవీకే ఎమ్మెల్యే ఎంఆర్ పల్లవి
Source: OneIndia Telugu