బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఢాకా డిమాండ్ చేసిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారత్ పర్యటనకు హసీనా అప్పగింత షరతుగా ఉండొచ్చని సమాచారం.
షేక్ హసీనా అప్పగింతపై భారత్ కీలక ప్రకటన
Source: NTV Telugu