వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమార్తె బొత్స అనుష రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. ఆమె విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వైద్య విద్య చదువుతున్న అనుష రాజకీయ ప్రవేశంతో బొత్స కుటుంబం నుంచి నలుగురు సభ్యులు ఎన్నికల రాజకీయాల్లోకి రానున్నారు.
బొత్స కుమార్తె అనుష రాజకీయ ప్రవేశం ఖరారు
Source: Great Andhra