వైసీపీలో దువ్వాడ రీఎంట్రీపై అధిష్ఠానం మౌనం

వైసీపీలో దువ్వాడ రీఎంట్రీపై అధిష్ఠానం మౌనం

సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ తిరిగి వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నా, పార్టీ అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. జగన్తో భేటీ రీఎంట్రీ చర్చకు ఊతమిచ్చినా, జిల్లా నేతలతో విభేదాలు అడ్డంకిగా మారాయి. టెక్కలి నుంచి పోటీ చేయాలని దువ్వాడ కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies