మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాలన గురించి ఇంకా భ్రమలో ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ 151 నుంచి 11 సీట్లకు పడిపోయినా, ప్రస్తుత ప్రభుత్వం కంటే తన ప్రభుత్వమే గొప్పదని ఆయన అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని జగన్ వ్యాఖ్యానించారు.
జగన్కు ఇంకా బటన్ నొక్కుడు భ్రమలేనా?
Source: Gulte Telugu