స్థానిక ఎన్నికలకు అక్టోబర్ డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం

స్థానిక ఎన్నికలకు అక్టోబర్ డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను సమర్పించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ కోసం మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Source: NTV Telugu

More in Politics

Read the live feed on ZapIndies