ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్, బీజేపీ దృష్టి సారించాయి. పార్టీ మార్పు, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్‌పై పోటీ చేసిన అంశంపై ఆయనను టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్‌లోనూ ఆయన ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్, బీజేపీ టార్గెట్
Source: NTV Telugu