మంచిర్యాల జిల్లాలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లాలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లాలో బుధవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రొఫెషనల్ ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె చిత్రపటానికి నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. బెల్లంపల్లిలో ర్యాలీ, తాండూర్లో సన్మానం, నెన్నెలలో మొక్కలు నాటడం, జన్నారంలో పండ్ల పంపిణీ చేశారు.

Source: Andhra Jyothy

More in Top Stories

Read the live feed on ZapIndies