కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు: ఏపీ హైకోర్టు వార్నింగ్

కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు: ఏపీ హైకోర్టు వార్నింగ్

ఏపీ హైకోర్టు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్లు, నివేదికలు సకాలంలో దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపై పిల్, పోలీసుల సంక్షేమంపై సుమోటో పిటిషన్పై విచారణ జరిగింది. నివేదికలు సమర్పించేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Source: NTV Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies