కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం తమిళనాడులోని మామల్లపురంలో 31వ దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. నదీ జలాల వివాదాలు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన అంశాలు చర్చించనున్నారు.
దక్షిణాది సీఎంలతో అమిత్ షా భేటీ.. నీటి వివాదాలపై చర్చ
Source: NTV Telugu