బ్రహ్మాస్త్ర 2 పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. రణ్‌బీర్ కపూర్ శివ మరియు దేవ్ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అలియా భట్ ఈషాగా తిరిగి నటించనుండగా, దీపికా పదుకొణె అమృత పాత్ర కోసం చర్చలు జరుగుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సీక్వెల్ మరింత భారీ స్థాయిలో తెరకెక్కనుంది.
బ్రహ్మాస్త్ర 2: రణ్‌బీర్‌తో అలియా, దీపికా తిరిగి కలిసే అవకాశం
Source: telugutimes.net