గాజులకు బదులు బ్రేస్లేట్లు ధరించాలనుకునే వారికోసం కొన్ని ట్రెండీ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. మంగళసూత్రం, డైలీవేర్, ఓపెన్ కడా, స్టోన్, హార్ట్, రోజ్ గోల్డ్ వంటి విభిన్న డిజైన్లు రోజువారీ దుస్తుల నుంచి పార్టీ వేర్ వరకు సూటవుతాయి. ట్రెడిషనల్ లుక్ ఇష్టపడేవారికి హెవీ డిజైన్లు, సింపుల్ లుక్ కోరుకునేవారికి లైట్ వెయిట్ బ్రేస్లేట్లు బెస్ట్ ఎంపిక.
ట్రెండీ బ్రేస్లేట్ డిజైన్లు: చేతులకు అందమైన లుక్
Source: Asianet Telugu