బిగ్ బాస్‌లోకి సామాన్యులను పంపించే 'అగ్నిపరీక్ష 2'లో రెండో రౌండ్ చెత్త టాస్క్‌లతో ప్రారంభమైంది. కుళ్లిన చెత్తలో కీ కోసం వెతకడం, ఎక్స్‌ను ప్రేమలోకి దింపడం, టాటూ, హెయిర్ కట్ వంటి టాస్క్‌ల్లో షాలినీ, శివ సృష్టి, కృష్ణ, బాగి, హేమంత్ కంటెస్టెంట్లుగా నిలిచారు.
అగ్నిపరీక్ష 2 రివ్యూ: చెత్త టాస్క్‌లతో కంపు కొడుతున్న షో
Source: Asianet Telugu