‘అమీర్ లోగ్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ ఈ సినిమా హిట్ అవుతుందని, ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదని అన్నారు. ఈ మూవీని ఆగస్ట్ 21న రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా తెలుగులో విడుదల చేయనుంది.
‘అమీర్ లోగ్’ ప్రీ రిలీజ్ వేడుకలో హిట్ ఖాయమన్న దర్శకుడు
Source: Chitrajyothy