ఇరుముడి ఓవర్సీస్ ప్రీమియర్లు ఈరోజు ప్రారంభం

ఇరుముడి ఓవర్సీస్ ప్రీమియర్లు ఈరోజు ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం ఈరోజు ఓవర్సీస్లో ఘనంగా ప్రీమియర్ అవుతోంది. ఏకంగా 500 ఓవర్సీస్ లొకేషన్లలో విడుదలవుతుండటం రవితేజ కెరీర్లోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ రిలీజ్. ప్రీమియర్ ప్రదర్శనలకు ముందే 3,75,000 డాలర్ల ప్రీ-సేల్స్ నమోదయ్యాయి. ఉత్తర అమెరికా నుంచి 2,75,000 డాలర్లు వచ్చాయి.

Source: Great Andhra

More in Entertainment

Read the live feed on ZapIndies