‘అమీర్ లాగ్’ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది. దర్శకుడు రమణారెడ్డి సోమ మాట్లాడుతూ, తెలుగు సినిమాలో ఇంతవరకు ప్రయత్నించని అనుభూతిని ఈ చిత్రం అందిస్తుందని, ప్రీమియర్ షోలకు వచ్చిన స్పందన ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. హైదరాబాద్ యుగం ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు.
‘అమీర్ లాగ్’ ఆగస్టు 21న విడుదల
Source: Great Andhra