అమెజాన్ సర్వే ప్రకారం, 82% మంది స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులు AI ఫీచర్లను కీలకంగా భావిస్తున్నారు. కాంటెక్స్చువల్ అసిస్టెన్స్కు 25% మంది ప్రాధాన్యత ఇస్తుండగా, 87% మంది పనితీరును, 79% మంది బ్యాటరీ లైఫ్ను ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. 42% మంది రూ.25,000-50,000 మధ్య ధర కలిగిన ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
స్మార్ట్ఫోన్ కొనుగోలులో AI ఫీచర్లకే ప్రాధాన్యం
Source: NTV Telugu