‘స్పిరిట్’ చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ, దీపికా పదుకొణెతో ఏడాదిన్నర పాటు చర్చలు జరిగినా, ఆమె డిమాండ్ చేసిన భారీ రెమ్యూనరేషన్, లాభాల్లో 10 శాతం వాటా, షూటింగ్ వేళల నిబంధనలు సినిమా మేకింగ్కు అనుకూలంగా లేకపోవడంతో ఆమెను తీసుకోలేకపోయామని తెలిపారు. ఆమె స్థానంలో తృప్తి డిమ్రిని హీరోయిన్గా ఎంపిక చేశారు.
‘స్పిరిట్’ నుంచి దీపిక తప్పుకోవడానికి కారణమిదే
Source: Chitrajyothy