బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఏడవ ఎపిసోడ్లో ఉటా ఎలిమినేట్ అయ్యారు. డేర్ ఆర్ డై టాస్కుల్లో దీపక్, హేమంత్, ఝాన్సీ, రోహిత్, అపూర్వ విజేతలుగా నిలిచారు. రుచిత టాస్క్ నుంచి తప్పుకోవడంతో శ్రీముఖి ఆమెను గెంటేసి ఝాన్సీకి అవకాశం ఇచ్చారు. చివర్లో ఫైనల్ టాప్ 15 కంటెస్టెంట్లను జ్యూరీ ప్రకటించింది.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష: టాస్కుల్లో ఉత్కంఠ, టాప్ 15 జాబితా విడుదల
Source: Asianet Telugu