పాతబస్తీ నేపథ్యంలో తెరకెక్కిన ‘అమీర్ లోగ్’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ముగ్గురు స్నేహితులు బిర్యానీ వ్యాపారం ప్రారంభించడంతో కథ మలుపు తిరుగుతుంది. దర్శకుడు రమణారెడ్డి సోమ మాట్లాడుతూ ఈ సినిమా సౌండ్ అన్ని వుడ్లకు చేరుతుందని అన్నారు. ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చింది.
‘అమీర్ లోగ్’ రివ్యూ: పాతబస్తీ బిర్యానీ కథ ఎలా ఉంది?
Source: Asianet Telugu