ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 17 ధర రూ. 80,900కు తగ్గింది. SBI కార్డుతో చెల్లిస్తే రూ. 5,955 తగ్గింపు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్తో రూ. 57,250 వరకు ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్లతో లాంచ్ ధరతో పోలిస్తే మొత్తం రూ. 7,945 వరకు తగ్గుతుంది.
ఐఫోన్ 17 ధర భారీగా తగ్గింది.. ఆఫర్ల వివరాలు ఇవే
Source: 10TV Telugu