విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పెరిగాయి: మంత్రి లోకేష్

విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పెరిగాయి: మంత్రి లోకేష్

2022-23 నుంచి 2026-27 వరకు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 1,04,046 మంది విద్యార్థులకు విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు లభించాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పారదర్శక ఆన్‌లైన్ విధానంతో అడ్మిషన్లు చేపడుతున్నామని, అవగాహన పెరగడంతో ప్రవేశాలు పెరిగాయని చెప్పారు.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies