కేబీఆర్ పార్క్ వన్వే ట్రాఫిక్ను సీపీ సజ్జనార్ పరిశీలన

కేబీఆర్ పార్క్ వన్వే ట్రాఫిక్ను సీపీ సజ్జనార్ పరిశీలన

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమలవుతున్న వన్వే ట్రాఫిక్ విధానాన్ని సివిల్ దుస్తుల్లో బైక్పై ప్రయాణిస్తూ పరిశీలించారు. ఉదయం 10 గంటల సమయంలో రోడ్ నంబర్ 45 నుంచి ఫిల్మ్నగర్ జంక్షన్ వరకు రెండుసార్లు తిరిగి, మధ్యాహ్నం మరోసారి ట్రాఫిక్ సరళిని పర్యవేక్షించారు. ప్రధాన కూడళ్లలో విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies