తిరుమలలో భక్తుల రద్దీ జనవరి వరకు కొనసాగే అవకాశం

తిరుమలలో భక్తుల రద్దీ జనవరి వరకు కొనసాగే అవకాశం

తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం నుంచి సోమవారం వరకు కొనసాగే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో నారాయణగిరి షెడ్ల వరకు క్యూ లైన్లు ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటలు పడుతుంది. ఈ రద్దీ వచ్చే ఏడాది జనవరి వరకు కొనసాగే అవకాశం ఉంది.

Source: Telugu Post

More in Top Stories

Read the live feed on ZapIndies