ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్ చేరాలంటే భారత్ మిగిలిన 8 టెస్టుల్లో కనీసం 7 గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న టీమిండియా శ్రీలంకతో రెండో టెస్టు, న్యూజిలాండ్‌తో 2, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడనుంది. 60% పాయింట్ల శాతం సాధించాలంటే ఈ లెక్కలు కచ్చితంగా పాటించాలి.
WTC ఫైనల్‌కు భారత్‌కు 8 టెస్టులు, 7 గెలవాలి
Source: Asianet Telugu