శ్రీవిష్ణు నటిస్తున్న 'కామ్రేడ్ కళ్యాణ్' చిత్రంలో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ 'సరస్వతమ్మ' పాత్రలో నందమూరి బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 9న విడుదల కానుంది.
బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా రాధిక
Source: Chitrajyothy