ప్రభాస్ సినిమా 'స్పిరిట్' నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మేకర్స్ ఆయన్ను వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని కోరినా, ఆయన అంగీకరించకపోవడంతో తొలగించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
స్పిరిట్ నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నారా?
Source: Chitrajyothy