మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శనివారం వివిధ తెలుగు ఛానళ్లలో ఆయన సూపర్ హిట్ చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్ డ్రామాలు, కామెడీ సినిమాలు ప్రసారం కానున్నాయి. డీడీ యాదగిరి నుంచి స్టార్ మా గోల్డ్ వరకు పలు ఛానళ్లలో ఉదయం నుంచి అర్థరాత్రి వరకు సినిమాల షెడ్యూల్ ఉంది.
చిరంజీవి పుట్టినరోజు స్పెషల్: శనివారం టీవీ సినిమాల షెడ్యూల్
Source: Chitrajyothy