పట్టుచీరలకు అదిరిపోయే కాసుల నక్లెస్ డిజైన్లు

పట్టుచీరలకు అదిరిపోయే కాసుల నక్లెస్ డిజైన్లు

పట్టుచీరలకు సంప్రదాయ లుక్ ఇవ్వాలంటే కాసుల పేరు ధరించాల్సిందే. లక్ష్మీ కాసుల పేరు, మామిడి పిందెల డిజైన్, యాంటిక్ ఫినిష్, రత్నాలు పొదిగినవి, చోకర్-హారం కాంబో, టెంపుల్ జ్యువెలరీ, లైట్వెయిట్ చైన్ వంటి వివిధ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి డిజైన్ ప్రత్యేక అవకాశాలకు సరిపోతుంది.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies