సీనియర్ నటి షావుకారు జానకి మరణానంతరం ఆమె ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తొలి సినిమాకు రూ.2500 పారితోషికం తీసుకుని వేల కోట్లు సంపాదించారు. హైదరాబాద్, చెన్నైలో భారీగా ఆస్తులు కొన్నారు. చెన్నైలోని రెండు ఎకరాల ఇల్లు రూ.200 కోట్లకుపైగా విలువ చేస్తుందని అంచనా.
షావుకారు జానకి ఆస్తులు వేల కోట్లు.. ఇళ్లే 200 కోట్లు
Source: Asianet Telugu