కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.62,500 కోట్ల ఎంపీఎంఎస్ పథకాన్ని ప్రకటించింది. వచ్చే 10-14 నెలల్లో స్వదేశీ డిజైన్, ఐపీ హక్కులతో భారత బ్రాండ్ మొబైళ్లు మార్కెట్లోకి రానున్నాయని మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ఉత్పత్తి రూ.39 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా.
స్వదేశీ డిజైన్ మొబైళ్లకు కేంద్రం రూ.62,500 కోట్ల పథకం
Source: Andhra Jyothy