అమెజాన్ నౌ రాఖీ స్టోర్ ప్రారంభం

అమెజాన్ నౌ రాఖీ స్టోర్ ప్రారంభం

రక్షాబంధన్ వేడుకల కోసం అమెజాన్ నౌ ‘రాఖీ స్టోర్’ను ప్రారంభించింది. ఇందులో 500కు పైగా రకాల రాఖీలు రూ.19 నుంచి అందుబాటులో ఉన్నాయి. డిజిటల్, QR, NFC రాఖీలతో పాటు ఆధ్యాత్మిక, పెంపుడు జంతువుల రాఖీలు కూడా ఉన్నాయి. ప్రైమ్ సభ్యులకు రూ.99, నాన్-ప్రైమ్కు రూ.149 ఆర్డర్లపై ఉచిత డెలివరీ లభిస్తుంది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies