దక్షిణ కొరియా దిగ్గజం కియా ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) మరియు హైబ్రిడ్ వాహనాల తయారీని విస్తరించేందుకు సిద్ధమవుతోంది. విశాఖపట్నం ఓడరేవు సమీపంలో CKD అసెంబ్లీ ప్లాంట్ ఏర్పాటుతోపాటు ఈవీ కాంపోనెంట్ల తయారీకి ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్రం భారతదేశంలోనే అతిపెద్ద ఈవీ తయారీ కేంద్రంగా మారవచ్చు.
కియా ఆంధ్రప్రదేశ్లో భారీ ఈవీ విస్తరణకు సిద్ధం
Source: Telugu Bulletin