శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. గాలే టెస్టులో విజయంతో జోరుమీదున్న టీమిండియా కొలంబోలో ఆగస్టు 23 నుంచి జరిగే మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అయితే కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ నెట్స్‌లో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
నెట్స్‌లో స్పిన్నర్లను ఎదుర్కొన్న గిల్.. కుల్దీప్, రాహుల్ గైర్హాజరు
Source: Namasthe Telangana