భారత టెస్టు జట్టు కష్టాల్లో ఉందన్న ప్రచారాన్ని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తోసిపుచ్చారు. సోషల్ మీడియా లైక్స్ కంటే ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సీనియర్లు వీడ్కోలు పలికినా జట్టు గాడి తప్పలేదని, శ్రీలంకతో సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్నామని తెలిపారు.
ట్రోఫీలే లక్ష్యం: గంభీర్
Source: Vaartha