బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మహిళల డబుల్స్లో త్రిసా జోలీ-గాయత్రీ గోపిచంద్ జోడీ క్వార్టర్ ఫైనల్లో చైనా జోడీపై విజయం సాధించి పతకం ఖరారు చేసింది. తొలి గేమ్ కోల్పోయినా కంబ్యాక్ ఇచ్చి 16-21, 21-15, 21-13తో గెలిచింది. 15 ఏళ్ల తర్వాత ఈ కేటగిరీలో భారత్కు పతకం దక్కడం విశేషం. సెమీఫైనల్లో స్వర్ణంపై కన్నేసింది.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో త్రిసా-గాయత్రీకి పతకం ఖరారు
Source: Vaartha