టాలీవుడ్ నటి ముమైత్ ఖాన్ తన ఇంట్లో జరిగిన ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై 15 రోజుల పాటు కోమాలో ఉన్నట్లు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఆమె, ఈ ప్రమాదం తన జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిందని తెలిపారు.
ముమైత్ ఖాన్ ప్రమాదంలో 15 రోజులు కోమాలో
Source: Zee Telugu News