మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'విశ్వంభర' నుంచి పవర్ఫుల్ పోస్టర్, ఒరిజినల్ సౌండ్ట్రాక్ విడుదలయ్యాయి. వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గౌర హరి అందించిన OSTకు మంచి ఆదరణ లభిస్తోంది.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'విశ్వంభర' పోస్టర్, OST విడుదల
Source: telugutimes.net