ఇరుముడి తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం

ఇరుముడి తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం

రవితేజ నటించిన ఇరుముడి తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లతో ప్రారంభమైన ఈ చిత్రం రెండో రోజు మరింత బలంగా కొనసాగుతోంది. ప్రధాన కేంద్రాల్లో దాదాపు అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుండగా, మిగిలిన షోల్లో 95 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. కుటుంబ కథాంశం, అయ్యప్ప దీక్ష కోణం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి వారాంతానికి 70 కోట్లు దాటుతుందని అంచనా.

Source: Gulte Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies