గాయత్రి-ట్రీసాకు కాంస్యం, 15 ఏళ్ల తర్వాత పతకం

గాయత్రి-ట్రీసాకు కాంస్యం, 15 ఏళ్ల తర్వాత పతకం

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళా డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో ప్రపంచ నం.1 చైనా జోడీ చేతిలో ఓడినా, 2011 తర్వాత భారత్కు ఈ విభాగంలో పతకం అందించారు.

Source: Vaartha

More in Sports

Read the live feed on ZapIndies