కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 292 సాయిబాబా నగర్ డివిజన్లో కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి రూ.55.50 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పెండింగ్ పనులను దశలవారీగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
కుత్బుల్లాపూర్లో రూ.55.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Source: HMTV