ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అర్హులైన ఉద్యోగులను తిరిగి EPF పరిధిలోకి తీసుకురావడానికి ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 (EEC 2026)ను ప్రారంభించింది. జూన్ 29 నుంచి అమల్లో ఉన్న ఈ క్యాంపెయిన్ కింద అక్టోబర్ 31, 2026 వరకు నమోదు చేసుకోవచ్చు. యజమానులు అర్హులైన ఉద్యోగులను గుర్తించి, వారి UANను UMANG యాప్ ద్వారా రూపొందించాలి.
EPFO EEC 2026: అక్టోబర్ 31 వరకు నమోదుకు అవకాశం
Source: NTV Telugu