జియో vs ఎయిర్టెల్: 5G కోసం ఏ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్?

జియో vs ఎయిర్టెల్: 5G కోసం ఏ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్?

జియో రూ.198 ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ఇస్తుంది. ఎయిర్టెల్ రూ.349 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అదనపు సబ్స్క్రిప్షన్లు అందిస్తుంది. తక్కువ ధరకు ఎక్కువ డేటా కావాలంటే జియో, ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే ఎయిర్టెల్ మేలు.

Source: HMTV

More in Technology

Read the live feed on ZapIndies