హైదరాబాద్లోని మల్లా రెడ్డి యూనివర్సిటీలో యశ్ టాక్సిక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సౌండ్ సిస్టమ్ కూలిపోయి నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒకరికి ఫ్రాక్చర్ అయింది. పెట్బషీరాబాద్ పోలీసులు స్టాంపెడ్ జరగలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై మల్లా రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యం మరియు ఈవెంట్ మేనేజర్పై కేసు నమోదు చేశారు.
టాక్సిక్ ఈవెంట్లో ప్రమాదం.. మల్లా రెడ్డిపై కేసు నమోదు
Source: Gulte Telugu