జాంబీ రెడ్డి 2 టైటిల్ గ్లింప్స్ విడుదల

జాంబీ రెడ్డి 2 టైటిల్ గ్లింప్స్ విడుదల

తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా 'జాంబీ రెడ్డి 2' టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేయగా, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉపేంద్ర, షానాయా కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీ, నేపాలీ, జపనీస్ భాషల్లో విడుదల కానుంది.

Source: Gulte Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies